మన ముఖ్య మంత్రి శ్రి రాజశేఖర రెడ్డి, ఆయన కి ఉన్న 618 ఎకరాల అస్స్య్నెడ్ భూముల్ని ప్రభుత్వానికి తిరిగిచెసిన విషయం అందరికి తెలిసిందె.
ఇండియ టిమెస్ వార్త శిర్షిక లొ, ముఖ్య మంత్రి చేసింది ఛట్ట బధంగ సరి అయినదెనని అంతొంది. ముఖ్య మంత్రి కి తమ ప్రభుత్వం ఎంచెస్తొందొ ముందుగానే తెలిసి ఉండి ఉంటుంది కావున తన భూముల్ని తిరిగి ఇఛేసారు. ఛట్టభధంగ అయినదె అయిన ధర్మభధమయినదా?
Land trouble: Can CM be prosecuted?-Hyderabad-Cities-NEWS-The Times of India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment